Health Tips: ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే?

మనకు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది మన హెల్త్. అయితె మనము యెప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే యేమి చేయలి?

యోగ(వ్యాయామం) :- అవును! మనము యోగ చేయడం వల్ల మన హెల్త్ యెప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. మనము బలంగా ఉండలి అంటెే మనకు ముందుగా కావలిసింది యోగ. రోజు తెల్లవారి లేవగానే యోగ చేయాలి. సాద్యం అయినంత వరకు యెక్కువ సేపు చేయడానికి ప్రయత్నించాలి. మనము యోగ యెంత చేస్తే అంత మనకె మంచిది. క్రమం తప్పకుండా రోజు యోగ చేయన్డి.

యోగ(వ్యయయం)
Fitness

Design a site like this with WordPress.com
Get started